బిజినెస్ Food Delivery Apps: ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్.. ఇలా చేస్తే డబ్బులు మిగులుతాయి.. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చు. ఫుడ్ డెలివరీ యాప్స్ మెంబర్ షిప్ తీసుకోవడం, డైనింగ్ క్రెడిట్ కార్డు తీసుకోవడం.. ఒకే యాప్ నుంచి కాకుండా వేర్వేరు యాప్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం డబ్బును ఆదా చేస్తాయి. By KVD Varma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn