బిజినెస్ Retail Inflation: షాక్ ఇచ్చిన ఉల్లి ధరలు.. నవంబర్ లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల పాటు అదుపులో ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ లో బాగా పెరిగింది. ఉల్లి, టమాటా, బంగాళా దుంపల ధరలు పెరగడం ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. అక్టోబర్ లో 4.87% ఉన్న ద్రవ్యోల్బణం నవంబర్ లో 5.55%కి పెరిగింది. By KVD Varma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Onion Prices: ఉల్లి ధరలు సెంచరీ కొడతాయా? ఒక్కసారిగా డబుల్ అయిన ధరలు..!! ఉల్లి కొండెక్కి కూర్చుంది. ధరలు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో కిలో ఉల్లిగడ్డపై ఏకంగా రూ. 20 పెరిగింది. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ. 45 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తున్నారు. ఈ సంవత్సరం వేసవి నుంచి ఇప్పటి వరకు ఉల్లిపాయ ధరలను చూస్తే..జూన్ లో కిలో ఉల్లి ధర రూ. 15 ఉంటే..ఆగస్టులో రూ. 20కి పెరిగింది. సెప్టెంబర్ లో రూ. 30 పెరిగితే..అక్టోబర్ లో కిలో ధర రూ. 40 నుంచి రూ. 50కి విక్రయిస్తున్నారు. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn