ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో తరగతి బాలికతో ఎఫైర్.. ఉపాధ్యాయుడికి బతికినంతకాలం జైలు శిక్ష పాఠశాల విద్యార్ధినిని అపహరించిన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు షేక్ మహమ్మద్‌కు ఒంగోలు పోక్సో కోర్టు బతికినంత కాలం జైలు శిక్ష విధించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 2017లో మైనర్ బాలికను పాఠశాల ఉపాధ్యాయుడు అపహరించాడు. By Seetha Ram 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole: SI వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య..! ఉమ్మడి ప్రకాశం జిల్లా గుండాయపాలెంలో పోలీసుల వేధింపులతో ఓ వ్యక్తి బలవన్మరణం చెందినట్లు తెలుస్తోంది. గుడ్లూరు SI వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సురేష్ ( మృతుడు) సూసైట్ నోట్ రాశారు. దీంతో, మృతుని కుటుంబసభ్యులు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni Srinivasa Reddy: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని గుడ్ బై? తాను సీఎం జగన్‌పై అలిగానని.. త్వరలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు మాజీ మంత్రి బాలినేని. తాను వైసీపీలోనే కొనసాగుతునని అన్నారు. కావాలనే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: బ్రోకర్లను నమ్ముకున్నాడు.. చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్ ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చంద్రబాబు దళారులను, బ్రోకర్లను నమ్ముకున్నాడని అన్నారు. చంద్రబాబులా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు తనకు లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఒంగోలు Andhra Pradesh: అమ్మబాబోయ్.. వీళ్లు లేడీస్ కాదు.. పక్కా కిలాడీస్.. స్టోరీ తెలిస్తే అవాక్కవుతారు.. ఆ బ్యూటీ పార్లర్ నిర్వహకురాలి కదలికపై నిఘా పెట్టారు. భాను అనే మహిళ రజియా వద్ద భారీ ఎత్తున బంగారం, నగదు ఉన్నట్లు ముగ్గురు లేడీ దొంగలకు సమాచారం అందించింది. ఇంకేముంది.. ఎలాగైనా చోరీ చేయాలని డిసైడ్ అయిన ఈ ముగ్గురు.. ఫేషియల్ చేయించుకుంటామనే నెపంతో పార్లర్‌కు వెళ్లారు. By Shiva.K 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn