Latest News In Telugu Lok Sabha Sessions: 'జై సంవిధాన్' అని చెప్పకూడదా.. స్పీకర్‌పై ప్రియాంక ఆగ్రహం లోక్‌సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్ జై సంవిధాన్ అని నినాదం చేయడంతో.. దీంతో అక్కడున్న విపక్ష ఎంపీలు కూడా జై సంవిధాన్ అని నినాదం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా దీనిపై అభ్యంతరం వ్యక్తం చెప్పగా కాంగ్రెస్ అధినేత్రి ప్రియాకం గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: లోక్‌సభలో అరుదైన దృశ్యం.. మోదీ-రాహుల్ షేక్ హ్యాండ్ లోక్‌సభలో ప్రధాని మోదీ.. కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎంపికైన సందర్భంగా ఆయనను కూర్చీలో కూర్చోబెట్టే సందర్భంగా వీళ్లద్దరూ ఒకేచోటుకి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : 18వ లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా 18వ లోక్ సభ స్పీకర్‌గా ఎన్డీయే బలపరిచిన అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. వరుసగా రెండసారి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. విపక్ష కూటమి అభ్యర్థి సురేష్ పై ఆయన గెలుపొందారు. ఓం బిర్లాకు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: లోక్‌సభ స్పీకర్ పదవి ఎన్నికలో బిగ్గెస్ట్ ట్విస్ట్.. భారత చరిత్రలోనే తొలిసారి! లోక్ సభ స్పీకర్ ఎన్నికలో ఆఖరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్పీకర్ పదవి కోసం ఎన్డీయే, ఇండి కూటమి పోటీ పడనున్నాయి. దీంతో దేశ చరిత్రలోనే మొదటిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్డీయే నుంచి ఓం బిర్లా, కాంగ్రెస్ నుంచి సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu OM Birla: లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా! ఎన్టీఏ స్పీకర్ అభ్యర్థి నామినేషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమిత్ షా, జేపీ నడ్డా పార్లమెంట్ కు చేరుకున్నారు. కాసేపట్లో స్పీకర్ అభ్యర్థి పేరు ప్రకటించనున్నారు. మాజీ స్పీకర్ ఓం బిర్లానే కొనసాగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీని ఓం బిర్లా కలిశారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా మళ్లీ ఆయనేనా ! లోక్‌సభ స్పీకర్ ఎవరు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ నుంచి స్పీకర్ ఉంటారని.. ఇటీవల జేడీయూ స్పష్టం చేసింది. ఈసారి కూడా ఓం బిర్లా స్పీకర్ రేసులో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉండే ఛాన్స్ ఉంది. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పార్లమెంట్ లో దాడి.. లోక్ సభ స్పీకర్ కీలక నిర్ణయం! పార్లమెంట్ లో దాడి జరిగిన నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో విజిటర్స్ పాసులపై నిషేధం విధించారు. తదుపరి ఆదేశాల వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. By V.J Reddy 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ New Parliament: నేడే నూతన పార్లమెంట్ భవనంలో తొలి సమావేశం..పూర్తి షెడ్యూల్ ఇదే..!! నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు ఇవాళ్టి నుంచి షురూ కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత రాజ్యాంగం కాపీని పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త భవనానికి తీసుకువెళ్తారని వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో పార్లమెంట్ సభ్యులు కాలినడకన ప్రధానిని అనుసరిస్తారని పీఎంఓ వర్గాలు తెలిపాయి. By Bhoomi 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ ఓకే! బుధవారం లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ''అన్ని పార్టీ నాయకులతో చర్చించి..దీనిని చర్చకు తీసుకోవడానికి తగిన సమయాన్ని మీకు తెలియజేస్తానని ఓం బిర్లా లోక్ సభలో ప్రకటన చేశారు. By Bhavana 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn