Trump : త్వరలోనే ఘర్షణలను ముగించేస్తాం..ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్‌తో యుద్ధం మూలంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో మాట్లాడిన ట్రంప్ మేం ఈ ఘర్షణను ముగించడానికి చాలా దగ్గరగా ఉన్నాం అన్నారు. అయితే కచ్చితమైన సమయం మాత్రం వెల్లడించలేదు.
షేర్ చేయండి
Oil Prices: ఇక భారత్‌కు కష్టకాలమే.. భారీగా పెరిగిన చమురు ధరలు, పడిపోయిన స్టాక్ మార్కెట్లు
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా దిగడంతో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. గడిచిన ఐదు నెలల్లో ప్రస్తుతం గరిష్టంగా క్రూడ్ ఆయిల్ ధరలు చేరాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా తీవ్రంగానే పడింది. జూన్ 23న ట్రేడింగ్‌లో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
/rtv/media/media_files/2025/06/23/crude-oil-price-stock-2025-06-23-10-00-41.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/oil-jpg.webp)