తెలంగాణ BIG BREAKING: రేపు విద్యాసంస్థలకు సెలవు.. అప్పటి వరకు బయటకు రావొద్దు: మంత్రి పొంగులేటి భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణకు వాయుగుండం ముప్పు! తెలంగాణకు ఆదివారం వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో వాయుగుండం తెలంగాణ మీదుగా కదలబోతున్నట్లు అధికారులు వివరించారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధికారులు రెడ్ , ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ లను జారీ చేశారు. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Casting couch: డర్టీ పిక్చర్ ఆఫ్ టాలీవుడ్.. ఒక్క ఛాన్స్ దక్కాలంటే వారి కోరిక తీర్చాలిందే! నిజానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అసలు అమ్మాయిలకు సేఫ్ కాదన్న వాదన ఈనాటిది కాదు.. దశాబ్దాలుగా ఉంది.. పాత తరం నుంచి ఈ తరం హీరోయిన్లు, ఇతర మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేక సందర్భాల్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి తమ బాధలు చెప్పుకున్నారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRA: ఓవైసీకి బిగ్ షాక్.. కాలేజ్‌లు కూల్చేందుకు హైడ్రా సిద్ధం ఓవైసీ కాలేజ్‌ల కూల్చివేతకు హైడ్రా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సకలం చెరువు బఫర్‌జోన్‌లోనే ఫాతీమా కాలేజీలు నిర్మించినట్లు సమాచారం. 12 ఫ్లోర్లుగా ఫాతీమా కాలేజ్ బిల్డింగులు నిర్మించారు. ఒకేసారి 15 అంతస్తులను కూల్చే ఎక్విప్మెంట్ కోసం హైడ్రా ప్రయత్నిస్తోంది. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎం రేవంత్ ను కలిసిన రోసీ గ్లేజ్బ్రూక్ సీఎం రేవంత్ రెడ్డిని లండన్ కు చెందిన కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్లేజ్బ్రూక్ ఈ రోజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, మూసీ అభివృద్ధి తదితర అంశాలపై సీఎం వారితో చర్చించారు. By Nikhil 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Hydra effect: హైడ్రా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసివస్తుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో చెరువులను ఆక్రమించిన వారిని టెన్షన్ లో పడేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని సీఎం వ్యూహంగా కనిపిస్తోంది. హైడ్రా ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగించి ప్రజల మెప్పు పొందవచ్చని రేవంత్ చెబుతున్నారు. By KVD Varma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: జగన్ కు ఊహించని షాక్.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఔట్! వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి ఆ పార్టీకి రాజీనామా చేశారు. మండలి చైర్మన్ ను కలిసి వారు రాజీనామాలను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. నిన్ననే ఆ పార్టీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. By Nikhil 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్ పై ముప్పేట దాడి.. సొంతగడ్డ కడపను జగన్ కాపాడుకోగలడా? అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత వైసీపీపై వ్యూహాత్యక దాడి చేస్తోంది టీడీపీ. ఈ క్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లను చేర్చుకుంటూ ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జగన్ సొంత గడ్డ కడప జడ్పీ పీఠాన్ని దక్కించుకుని వైసీపీకి ఊహించని దెబ్బ కొట్టాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. By KVD Varma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఖాకీ బట్టలు విప్పి.. ఖద్దరు వేసుకో: హైడ్రా కమిషనర్ పై బీజేఎల్పీ నేత సంచలన కామెంట్స్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సోకు ఉంటే ఖాకీ బట్టలు విప్పి ఖద్దరు వేసుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఐపీఎస్ అధికారిగా తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకోవద్దని సూచించారు. ఓవైసీ కోసమే ఓల్డ్ సిటీలోకి హైడ్రా వెళ్లడం లేదన్నారు. By Nikhil 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn