ఆంధ్రప్రదేశ్ Hyd-Vijayawada: హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం రాకపోకలు బంద్.. ప్రత్యామ్నాయ రూట్లు ఇవే! హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. సూర్యపేట-ఖమ్మం మార్గంలో పాలేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో అత్యవసర ప్రయాణాలు ఉన్నవారికోసం కొన్ని ప్రత్యేక రూట్లు సూచించారు పోలీసులు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nandyal: మైనర్ బాలికపై స్కూల్ బస్సు డ్రైవర్ అత్యాచారయత్నం.. స్థానికులు దేహశుద్ధి! ఏపీ నంద్యాల జిల్లా కాశీపురంలో కామాంధుడు రెచ్చిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. పాప కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు దాసయ్య స్కూల్ బస్ డ్రైవర్గా గుర్తించారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ విజయవాడను ముంచెత్తిన వరద.. RTV వద్ద ఎక్స్క్లూజివ్ డ్రోన్ విజువల్స్ రికార్డు స్థాయి వర్షాపాతంతో విజయవాడలో వరద నీరు పోటెత్తింది. అనేక ప్రాంతాలు జలమయం అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగనగర్ తో పాటు అనేక కాలనీల్లో భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఇందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ డ్రోన్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTV: సమస్య మీది.. పరిష్కారం మాది వర్షం, వరదలతో ఇబ్బంది పడుతున్నారా? ప్రభుత్వం మీ సమస్యలను పట్టించుకోవడం లేదా? అయితే.. 8712638855 నంబర్ కు మీ సమస్యను వివరిస్తూ ఫొటోలు, వీడియోలు మాకు పంపించండి. మీ తరఫున అధికారులకు ఆ సమస్యను మేం వివరించి పరిష్కారానికి కృషిచేస్తాం. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ JNTUH Exams: రెయిన్ ఎఫెక్ట్.. రేపటి పరీక్షలను వాయిదా వేసిన జేఎన్టీయూ భారీ వర్షాల నేపథ్యంలో జెఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ మూడో సంవత్సరం పరీక్షలను, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ పరీక్షలను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు-VIDEO విజయవాడ తాడేపల్లి నుంచి వరదకు గురైన సింగ్ నగర్ ప్రాంతానికి సీఎం చంద్రబాబు బస్సులో బయలుదేరారు. వర్షాల వల్ల సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించి అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై లోకేష్ కీలక ప్రకటన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు లేవని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అక్కడ ముగ్గురు, నలుగురు మధ్యన వివాదం జరుగుతుందన్నారు. కావాలని దుష్ప్రచారం చేయొద్దని కోరారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ప్రాణాలకు తెగించి వ్యక్తిని కాపాడిన పోలీసులు-VIDEO నాగర్ కర్నూల్ నాగనూల్ వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా హెడ్ కానిస్టేబుల్ తకీయొద్దీన్, కానిస్టేబుల్ రాము తక్షణమే స్పందించి కాపాడారు. ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వీరిని జిల్లా ఎస్పీతో పాటు డీజీపీ డా.జితేందర్ అభినందించారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వర్షాలపై చంద్రబాబు సమీక్ష-VIDEO రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు.. వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ఉధృతి గురించి అధికారులను వివరాలు అడిగి తెలసుకుంటున్నారు. సహయక చర్యలు మొక్కుబడిగా చేయొద్దని అధికారులను ఆదేశించారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn