తెలంగాణ రైతుభరోసా విధివిధానాల ఖరారు.. ఆదిలాబాద్ లో మంత్రుల కమిటీ-LIVE రైతుభరోసా సాయం విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తోంది. రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బండి సంజయ్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్! కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు రేవంత్ బండి సంజయ్ కు లేఖ రాశారు. By Nikhil 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న చంద్రబాబు-LIVE ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పోలవరం ఎడమ కాలువతో పాటు, భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును పనులను ఆయన పరిశీలిస్తారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinay Kumar: టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌గా ఆర్సీబీ మాజీ పేసర్!? టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్‌గా భారత, ఆర్సీబీ మాజీ పేసర్ ఆర్.వినయ్ కుమార్‌ను సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ లిస్ట్‌లో జహీర్ ఖాన్ పేరు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారనేది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. By srinivas 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: భూ సేకరణ బాధితులకు మెరుగైన పరిహారం: రేవంత్ రెడ్డి రహదారుల నిర్మాణ సమయంలో భూములు, ఆస్తులు కోల్పోతున్న వారికి మెరుగైన పరిహారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైవేల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఈ రోజు సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రాజమండ్రి 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఈ రోజు ప్రిలిమినరీ చర్చ నిర్వహించామని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. రాజమండ్రి ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాజమండ్రిలో ఈ రోజు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్ తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జితేందర్ రెడ్డిని తెలంగాణ నూతన డీజీపీగా నియమిస్తూ ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ISWAI ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ! సచివాలయంలో ISWAI (International Spirits & Wines Association Of India) ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, అధికారులు పాల్గొన్నారు. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC Group-2, 3: గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా?: క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ! తెలంగాణలో గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా పడ్డాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఓ ఫేక్ ప్రకటన కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఈ విషయంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రియాక్ట్ అయ్యింది. ఇదంతా ఫేక్ అని ప్రకటించింది. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn