రాజకీయాలు రైతు భరోసా ఎలా ఇద్దాం: రైతులతో మంత్రుల ముఖాముఖి రైతు భరోసా పథకం విధివిధానాల ఖరారు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తోంది. రైతులతో సమావేశం అయిన కమిటీ వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. మెజారిటీ రైతులు పది ఎకరాల్లోపు భూమి కలిగిన వారికే రైతు భరోసా అందించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం సమీక్ష సచివాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking News: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి యూపీలోని ఉన్నావ్‌లో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్యాంకర్, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. మృతుల్లో 14 మంది పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. By KVD Varma 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gujarath: గుజరాత్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి గుజరాత్‌లోని సూరత్ నుంచి సపుతారాకు వెళుతున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా..ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. ఈ బస్సులో మొత్తం 65 మంది ప్రయాణికులున్నారు. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Minister Seethakka: అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యత లేని గుడ్లు.. మంత్రి సీతక్క సీరియస్! అంగన్వాడీ కేంద్రాల్లో నాసిరకం వస్తువుల సరఫరా జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు విద్యుత్ సమస్యలపై కామారెడ్డి ఎమ్మెల్యే సమీక్ష నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశించారు. ఈ రోజు కామారెడ్డిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ SE, DE, FM, సీనియర్ లైన్ మెన్, లెన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్ లతో ఆయన సమీక్ష నిర్వహించారు. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో అలాంటి సీఎం వైఎస్ ఒక్కరే.. : ఉండవల్లి అరుణ్ వైఎస్ మరణించిన తర్వాత ఆయన ఫొటోలను వినాయక నిమజ్జనంలో విగ్రహాలతో పాటు ఊరేగించారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్‌లో అసమ్మతి ఎదుర్కోని ఏకైక సీఎం వైఎస్ అని కొనియాడారు. ఈ రోజు విజయవాడలో నిర్వహించిన వైఎస్ 75వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana ACB: ఏసీబీకి చిక్కిన మరో ఎస్ఐ ఏసీబీ వలకు మరో ఎస్ఐ చిక్కాడు. సీజ్ చేసిన టిప్పర్ ను వదిలిపెట్టడానికి రూ. 20 వేల లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా హవేలీ- ఘన్పూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఏసీబీకి దొరికిపోయాడు. మహ్మద్ మస్తన్ అనే జర్నలిస్ట్ ద్వారా ఆ లంచం తీసుకున్నాడని ఏసీబీ తెలిపింది. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: ధర్మారెడ్డి, భూమనకు షాక్.. టీటీడీలో అక్రమాలపై సీఐడీ? శ్రీవారి టిక్కెట్ల విక్రయం, వీఐపీ దర్శనాల్లో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు సీఎస్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీకి మేలు చేసేలా వీరు చేసిన అవకతవకలపై సీఐడి లేదా విజిలెన్స్ తో విచారణ జరిపించాలని కోరారు. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn