ఆంధ్రప్రదేశ్ AP: శ్రీశైలంలో చిరుత పులి కలకలం.. దేవస్థానం ఏఈఓ ఇంటి వద్ద.. శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వెనుక చిరుత సంచరించింది. ఇంటి ప్రహరీ గోడపై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిరుతపులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. By Jyoshna Sappogula 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Agri Gold Scam: ఏపీలో మళ్లీ హాట్ టాపిక్ గా అగ్రిగోల్డ్.. 30 లక్షల మందిని ముంచిన ఈ స్కామ్ గురించి తెలుసా? సీఐడీ అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ సంస్థ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలతో వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ ఈ రోజు అరెస్ట్ చేసింది. దీంతో 2014లో బయటపడ్డ అగ్రిగోల్డ్ స్కామ్ వ్యవహారం ఏపీలో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం-VIDEO ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ రోజు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిన్నెరసాని ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. By Nikhil 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి జనగామ జిల్లా గుడికుంట తండా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గోపాల్ రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పంచాయతీ బిల్స్ పై సంతకాలు చేసి STOకు పంపించడానికి గోపాల్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో సమాచారం అందుకున్న ఏసీబీ గోపాల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. By Nikhil 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ మస్తాన్ సాయితో రిలేషన్ పై లావణ్య క్లారిటీ-LIVE VIDEO లావణ్య-రాజ్ తరుణ్ వివాదానికి ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. నిత్యం ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ డిబేట్ కు లావణ్య హాజరయ్యారు. తనకు మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ తో ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: గూగుల్ ప్రధాన కార్యాలయానికి రేవంత్.. ఆ అంశాలపై చర్చ! అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయన్ని సందర్శించారు. టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాల్లో భాగం పంచుకునే అంశంపై వీరు గూగుల్ ప్రతినిధులతో చర్చించారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పార్టీ మారినా పెత్తనం మేఘాదే.. ఆ సంస్థను బ్లాక్ లో పెట్టాల్సిందే!: ఏలేటి సంచలన ఆరోపణలు తెలంగాణలో ప్రభుత్వం మారినా.. పెత్తానం మాత్రం నాసిరకం ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్న మేఘా కృష్ణారెడ్డిదేనని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నాయకులంతా కుమ్మక్కై ప్రజల సొమ్మును మేఘా కృష్ణారెడ్డికి దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మోదీని కలిసిన ఏలూరు ఎంపీ ప్రధాని నరేంద్ర మోదీని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించారు. అనంతరం ఏలూరు పార్లమెంట్ పరిధిలోని వివిధ సమస్యలు ప్రధానికి వివరించి పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు GHMCలో విద్యుత్ సరఫరాపై భట్టి కీలక సమీక్ష పరిశ్రమలు, ప్రజలకు నాణ్యతతో కూడిన విద్యుత్ నిరంతరం అందించడమే లక్ష్యంగా ఈ రోజు GHMC పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అసౌకర్యం కలిగినా వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలన్నారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn