తెలంగాణ విద్యుత్ శాఖపై భట్టి విక్రమార్క సమీక్ష వర్షాకాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు SPDCL ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం సంస్థ తీసుకుంటున్న ఏర్పాట్లు, ఫీడర్ సర్వే కోసం రూపొందించిన TGAIMS మొబైల్ యాప్ తదితర అంశాలను చర్చించారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మహాత్మాగాంధీకి సీఎం రేవంత్ నివాళి సీఎం రేవంత్ రెడ్డి డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఈ రోజు డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ తెలంగాణలో మరో టాప్ కంపెనీ పెట్టుబడులు.. సీఎం రేవంత్ తో కీలక భేటీ! అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన చార్లెస్ స్క్వాబ్కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ కేశినేని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ పార్లమెంట్ నియోజవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి నిర్వహించాల్సిన పనులు, అలాగే అదనపు అంగన్వాడీ కేంద్రాల అనుమతి కోసం వినతి పత్రం అందించారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam-Warangal: ఆ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చండి.. మంత్రి పొంగులేటి విజ్ఞప్తి తన నియోజకవర్గం పాలేరులోని నాలుగు మండల మీదుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న రైల్వే లైన్ అలైన్ మెంట్ ను మార్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు. ఈ మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రైతులు సాగు భూములను కోల్పోవాల్సి వస్తుందని వివరించారు. By Nikhil 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మోదీని నూలు పోగుల దండతో సత్కరించిన మెదక్ ఎంపీ నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నూలు పోగుల దండ తో సత్కరించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ప్రధానితో రఘునందన్ భేటీ అయ్యారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వీరు ప్రధానితో చర్చించారు. By Nikhil 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్..! ఏలూరు జిల్లా నూజివీడులో బాలిక అత్యాచార కేసును పోలీసులు చేధించారు. నిందితుడు మిరియాల జయరావును అరెస్టు చేశారు. నిందితుడిపై రౌడీషీట్ ఓపెన్ చేసి శిక్ష పడేలా చర్యలు చేపట్టామని ఎస్పీ శివకిషోర్ తెలిపారు. By Jyoshna Sappogula 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ GVMC: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. కూటమికి 10కి 10 స్థానాలు దక్కాయి. బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలు ఉన్నాయని ఆ ఓట్లను తీసేయాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర బైటాయించి నినాదాలు చేశారు. By Nikhil 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం బ్యారేజీపై చంద్రబాబు-VIDEO విజయవాడలో చేనేత దినోత్సవంలో పాల్గొని తిరిగి ఉండవల్లికి వెళ్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజీపై చంద్రబాబు తన కాన్వాయ్ ను ఆపి కిందకు దిగారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులతో ముచ్చటించారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. By Nikhil 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn