మరో యుద్ధం.. దక్షిణ కొరియా Vs ఉత్తర కొరియా.. వీరి వివాదానికి కారణమిదే!
ఉత్తర కొరియా గురువారం తమపై క్షిపణి దాడులకు దిగిందని దక్షిణ కొరియా ఆరోపించింది. ఈ రెండు దేశాల మధ్య వైరం ఇప్పటిది కాదు. 1945లో నార్త్ కొరియా, సౌత్ కొరియాలు విడిపోయాయి. రెండింటికి వేరువేరు ప్రభుత్వాలు వచ్చాయి.
/rtv/media/media_files/2026/04/19/north-korea-conducts-2026-04-19-12-32-02.jpg)
/rtv/media/media_files/2025/06/20/north-korea-and-south-korea-2025-06-20-12-53-49.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kim.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/putin-jpg.webp)