ఇంటర్నేషనల్ North Korea : అండర్‌వాటర్ డ్రోన్‌ను ప్రయోగించిన ఉత్తర కొరియా.. ఉ.కొరియా తాజాగా అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అండర్ వాటర్ డ్రోన్‌ను పరీక్షించింది. ఇటీవల అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా నౌకదళ విన్యాసాలు చేపట్టడంతో దీనికి ప్రతి చర్యగానే ఈ ప్రయోగం చేపట్టినట్లు కిమ్ సర్కార్ ఓ ప్రకటనలో వెల్లడించింది. By B Aravind 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: యుద్ధానికి కాలు దువ్వుతున్న కిమ్ జోంగ్ ...మిలిటరీకి పిలుపు..!! ఉత్తరకొరియా యుద్ధానికి రెడీ అంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేయనున్న నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దేశ మిలిటరీకి అలర్ట్ గా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం ఆయుధ ఫ్యాక్టరీలో అధునాతన తుపాకులు సహా పలు ఆయుధాలను కిమ్ జోంగ్ పరిశీలించడం దీనికి మరింత బలం చేకూర్చుతోంది. By Bhoomi 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn