అమెజాన్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్.. ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. ఐక్యూ ఫోన్ డెలివరీ
ప్రముఖ E కామర్స్ సంస్థ అమెజాన్‌పై కర్నూలు జిల్లా కన్స్యూమర్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ వ్యక్తి అమెజాన్‌లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15ప్లస్ ఆర్డర్ పెట్టాడు. అమెజాన్‌లో ఐఫోన్ 15ప్లస్‌కు బదులు డెలవరీలో ఐక్యూ ఫోన్ వచ్చింది.
/rtv/media/media_files/2025/12/14/ashu-reddy-2025-12-14-09-06-52.jpg)
/rtv/media/media_files/2025/10/22/amazon-1-2025-10-22-21-38-11.jpg)