Nokia G42 5G: నోకియా నుంచి కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్ లాంఛ్.. రూ. 9,999 ధరకే..!
నోకియా బ్రాండ్ స్మార్ట్ఫోన్ల తయారీదారు అయిన హెచ్ఎండీ గ్లోబల్ నోకియా బడ్జెట్ సెగ్మెంట్ లో శక్తివంతమైన స్మార్ట్ఫోన్ నోకియా జీ42 5జీని విడుదల చేసింది. మీరు తక్కువ ధరలో మంచి ఫోన్ కొనాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు మార్చి 8 నుండి ప్రారంభం కానున్నాయి.