నిరసనకారులపై బురద చల్లిన ట్రంప్.. AIతో అమెరికా అధ్యక్షుడి వింత శేష్టలు
ట్రంప్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నో కింగ్స్ నిరసనలకు ఆయన తనదైన స్టైల్లో స్పందించాడు. ఈయన పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు టాప్ గన్ సినిమాలోని డేంజర్ జోన్ పాట యాడ్ చేశారు.
/rtv/media/media_files/2026/03/29/no-kings-2026-03-29-06-48-28.jpg)
/rtv/media/media_files/2025/10/20/trump-ai-video-2025-10-20-11-48-16.jpg)