BJP: నిర్మలమ్మ ఆస్తులెంత!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు బాధ్యతలు నిర్వర్తించటం అంత ఆషామాషి కాదు. ప్రతి పద్దు ఆర్థిక మంత్రి చేతుల మీదుగానే వెళ్తుంది. అలాంటి ఆర్థిక మంత్రికి అప్పులు ఉన్నాయంటే కొందరు నమ్మక పోవచ్చు. కానీ, అదే నిజం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు బాధ్యతలు నిర్వర్తించటం అంత ఆషామాషి కాదు. ప్రతి పద్దు ఆర్థిక మంత్రి చేతుల మీదుగానే వెళ్తుంది. అలాంటి ఆర్థిక మంత్రికి అప్పులు ఉన్నాయంటే కొందరు నమ్మక పోవచ్చు. కానీ, అదే నిజం.
దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తారు. దేశానికి బడ్జెట్ ఎంత కావాలో ఆమెనే నిర్ణయిస్తారు. అలాంటి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేవని అందుకే పోటీ చేయడం లేదని తెలిపారు. దీంతో ఇప్పుడు నిర్మలమ్మ ఆస్తుల గురించి అంతటా చర్చ జరుగుతోంది.
సుదీర్ఘ కాలంగా బ్యాంకు ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్ ఇన్ని రోజులకు సాకారం అవుతుంది. వారంలో ఐదు రోజుల పని దినాలు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం.
పేటీఎంపై ఆర్బీఐ చర్యల ఎఫెక్ట్ తరువాత దేశంలోని మిగిలిన ఫిన్‌టెక్ కంపెనీలలో ఆందోళలన మొదలైంది. తమ ఆందోళనలు ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నాయి. అటు ప్రభుత్వం కూడా వీరిలో ఆందోళన పోగెట్టే ప్రయత్నం ఈ సమావేశం ద్వారా చేయనుంది.
యూపీఏ సంకీర్ణ హయాంలో ఆర్థిక అవకతవకలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో శ్వేతపత్రం సమర్పించారు. ఈ శ్వేతపత్రం భారతదేశ ఆర్థిక దుస్థితి, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రతికూల ప్రభావాలను, ఆర్థిక దుర్వినియోగం గురించి వివరిస్తుంది.
మధ్యంతర బడ్జెట్లో ఆదాయపన్ను వర్గాలకు ఈసారి ఏమీ ఊరట లభించలేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టామని అయితే చెప్పారు కానీ మార్పులు ఏమీ కనిపించలేదు. కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదని తెలిపారు.
బడ్జెట్ ను ప్రవేశపెట్టబోయే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీలం రంగు, క్రీము రంగు టస్సార్ చీరను ధరించి కార్యాలయానికి వచ్చారు. దీనిని తమిళంలో రామర్ బ్లూ అని కూడా అంటారు. ఇది ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆమోదాన్ని సూచిస్తుంది.
మధ్యంతర బడ్జెట్లో ప్రజలను ఆకర్షించే పథకాలను పెట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది. పీఎం కిసాన్ సాయం పెంచనుందని ప్రచారం జరుగుతోంది. యువతను ఆకట్టుకునేందుకు స్టార్టప్ రంగానికి పన్ను మినహాయింపులు ప్రకటించే ఛాన్స్ ఉంది. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో ప్రధాన్యత ఇవ్వనుంది కేంద్రం.
నేడు పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ మధ్యంతర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా లీటర్‌పై రూ. 5 నుంచి రూ.10 వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.