Latest News In Telugu Health Tips: మీరు యూరిక్ యాసిడ్ తో బాధపడుతుంటే రాత్రి పూట ఆహారంలో ఇవి చేర్చుకోండి! పాలు, గుడ్లు తక్కువ ప్యూరిన్ కంటెంట్ కలిగి ఉంటాయి కాబట్టి వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. మొక్కల ప్రోటీన్లు, పాల ఉత్పత్తులు, చేపలను కూడా ఆహారంలో చేర్చవచ్చు. కాఫీని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Car Driving Tips : రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నారా?సురక్షితంగా మీ గమ్యం చేరాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!! సురక్షితమైన డ్రైవింగ్ అందరికీ చాలా ముఖ్యం. కానీ పగటిపూట డ్రైవింగ్ చేయడానికి..రాత్రిపూట డ్రైవింగ్ చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. మీరు రాత్రిపూట డ్రైవింగ్ చేయాల్సి వస్తే..కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకుంటారు. రాత్రి పూట డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Bhoomi 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn