Latest News In Telugu WI Vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లో కంగారులను వణికించిన విండీస్! టీ20 ప్రపంచకప్ గెలవాలనే ఉద్దేశంతో వెస్టిండీస్ చేరుకున్న ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వార్మప్ మ్యాచ్లో ఆతిథ్య వెస్టిండీస్ భారీ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 4 వికెట్లకు 257 పరుగులు చేసింది.బ్యాటింగ్ దిగిన ఆసీస్ 222 పరుగులు చేసింది. By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn