Latest News In Telugu NHAI: ఫాస్టాగ్ లేకపోతే...టోల్ రెట్టింపు వాహనాల మీద ఇక మీదట ఫాస్టాగ్ కనిపించకపోతే బాదుడే అంటోంది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. ఫాస్టాగ్ అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేయాలని ఎన్హెచ్ఐ నిర్ణయించింది. టోల్ గేట్ల దగ్గర రద్దీని నియంత్రించడానికే ఈ చర్యలను చేపట్టామని తెలిపింది. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NHAI : వాహనాదారులకు అలెర్ట్.. పెరగనున్న టోల్‌ప్లాజా ఛార్జీలు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టోల్‌ప్లాజాల వద్ద టోల్ ఫీజులు పెరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక జూన్ 2 నుంచి ఇది అమల్లోకి రానుంది. NHAI ఇందుకు సంబంధించి టోల్‌ప్లాజాల నిర్వాహకులకు ఉత్తర్వులు జారీ చేసింది. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Fastag Deactivation : పేటీఎం ఫాస్టాగ్ ఉందా? టెన్షన్ వద్దు.. ఇలా మార్చుకోవచ్చు.. పేటీఎం ఫాస్టాగ్ ను NHAI తన అధీకృత లిస్ట్ నుంచి తీసేసింది. ఇప్పుడు పేటీఎం ఫాస్టాగ్ వాడేవారికి దానిని ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలనే టెన్షన్ మొదలైంది. ఈ ఆర్టికల్ లో పేటీఎం ఫాస్టాగ్ ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలి? మీ ఎమౌంట్ ఎలా రీడీమ్ చేసుకోవాలి వివరంగా తెలుసుకోవచ్చు. By KVD Varma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Fastag: పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్నారా? వెంటనే క్లోజ్ చేయండి.. ఎందుకంటే.. Paytm ఫాస్టాగ్ వాడేవారికి NHAI ప్రత్యేక సూచన చేసింది. దాని అఫీషియల్ లిస్టెడ్ ఫాస్టాగ్ బ్యాంకుల నుంచి పేటీఎం బ్యాంకును తొలగించింది. తాజగా అఫీషియల్ లిస్టెడ్ ఫాస్టాగ్ బ్యాంకుల 32 పేర్లను NHAI తన X ఎకౌంట్ లో పోస్ట్ చేసింది By KVD Varma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fastags: వాహనదారులకు శుభవార్త..ఇక నుంచి ఫాస్టాగ్స్ ఉండవు..కేంద్రం కీలక నిర్ణయం..!! ఫాస్టాగ్స్ స్థానంలో త్వరలోనే దేశమంతటా హైవేలపై జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. 2024లోకసభ ఎన్నికలకు ముందు ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు విధానాన్ని అమలు చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. By Bhoomi 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: ఎన్ఎండీసీ, ఎన్హెచ్ఏఐలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 60 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్ లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి 15 లాస్ట్ డేట్. హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 31 అప్లైకి చివరితేదీ. By srinivas 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు...ఈ అర్హతలు ఉండాల్సిందే..!! ఉద్యోగం కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే NHAI డిప్యూటీ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులను కోరుతోంది.సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీని కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhoomi 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn