క్రైం పాపం పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..ఎంతకు తెగించార్రా! కట్నం వేధింపులతో నవ వధువు సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీజ(21)కు సాయికుమార్ అనే వ్యక్తితో గతేడాది నవంబర్ లో పెళ్లైంది. బాగానే కట్నం ఇచ్చిన ఇంకింత కట్నం తేవాలని అత్తింటివారు ఒత్తిడి పెట్టారు. దీంతో శ్రీజ సూసైడ్ చేసుకుంది. By Krishna 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lifestyle: కొత్తగా పెళ్లైనవారు గూగుల్‌లో వెతికేది వీటిగురించే స్త్రీలు వివాహం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. మహిళలు గూగుల్‌లో తమ భర్తల గురించి చాలా విషయాలు శోధిస్తారు. మహిళలు తమ భర్త ఇష్టాలు, అయిష్టాలపై గూగుల్‌ను ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. By Vijaya Nimma 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kerala: హనీమూన్‌కి వెళ్లి వస్తుండగా.. ఘోర ప్రమాదం కేరళలోని పతనంతిట్టలో ఘోర ప్రమాదం జరిగింది. హనీమూన్ నుంచి వస్తున్న జంటను పికప్ చేసుకుని ఇంటికి వెళ్తుండగా కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తజంటతో పాటు ఇరువురి తండ్రులు మృతి చెందారు. ఇంకో 15నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. By Kusuma 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn