బిజినెస్ Best Camera Phones: చీపెస్ట్ 108MP కెమెరా స్మార్ట్‌ఫోన్స్.. ఫొటోలు పిచ్చ క్లారిటీ! అతి తక్కువ ధరలో హై క్వాలిటీ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. హానర్ 200 లైట్ 5జీ, రెడ్మి నోట్ 13 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ఫోన్లు 108mpకెమెరాను కలిగి ఉన్నాయి. వీటి ధరలు కూడా రూ.20 వేల లోపే ఉండటం గమనార్హం. బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn