ఫ్లైట్ జర్నీ చేసేవారికి గుడ్ న్యూస్..శంషాబాద్ నుంచి మరో 4 విమానాలు!
శంషాబాద్ విమానాశ్రయం నుంచి 4 కొత్త విమాన సర్వీసులను నడుపుతున్నట్లు విమానాశ్రయాధికారులు వివరించారు. ఈ సర్వీసులను అందించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.