సినిమా Hero Nithiin : షూటింగ్ లో గాయపడిన హీరో నితిన్..చిత్రీకరణ ఆపేసిన చిత్ర బృందం! టాలీవుడ్ హీరో నితిన్ షూటింగ్ లో గాయపడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నితిన్ తమ్ముడు అనే సినిమాను ఏపీలోని మారేడుమిల్లిలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా నితిన్ చేతికి గాయాలు కాగా డాక్టర్లు మూడు వారాల రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. By Bhavana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Viswambhara : చిరంజీవి సినిమా.. ఆ క్యారెక్టర్ లో పవన్ కల్యాణ్! చిరంజీవి కొత్త చిత్రం విశ్వంభర శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీనికి పవన్ కూడా అంగీకారం తెలిపినట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. By Bhavana 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Nani : బలగం వేణు డైరెక్షన్లో నేచురల్ స్టార్ నాని! నేచుర్ స్టార్ నాని త్వరలో బలగం వేణు దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నట్లు అభిమానులకు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన నటించిన హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Krithi Shetty: 100 కోట్ల సినిమాలో బేబమ్మ..బంపరాఫర్ కొట్టేసిందిగా! ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతిశెట్టి..తాజాగా 100 కోట్ల సినిమాలో నటిస్తుంది. ఈ మేరకు చిత్ర బృందం నుంచి ప్రకటన విడుదలైంది. By Bhavana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajamouli Movie: రాజమౌళి మహేష్ సినిమాలో చియాన్ విక్రమ్! రాజమౌళి మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో తమిళ స్టార్ నటుడు విక్రమ్ నటిస్తున్నట్లు సమాచారం. By Bhavana 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:చిరు విశ్వంభరలో రానా విలన్? మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ సినిమా పట్టలెక్కేసింది. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకు విశ్వంభర అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ గా నటిస్తారని టాక్ నడుస్తోంది. By Manogna alamuru 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram charan: చెర్రీ మూవీలో హైబ్రిడ్ పిల్ల..ఇది నిజమేనా? ఉప్పెన ఫేం బుచ్చిబాబు రామ్ చరణ్ తో ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం. By Bhavana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న రవితేజ.. షూటింగ్ ప్రారంభం! గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ తాజా చిత్రం తెరకెక్కుతుంది. గురువారం హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన పనులు ఘనంగా ప్రారంభం అయ్యాయి. క్రాక్ హ్యాట్రిక్ విజయం తరువాత ఇద్దరు కలిసి చేస్తున్న మరో సినిమా ఇది By Bhavana 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Tiger Nageswararao: షూటింగ్ లో గాయపడ్డ రవితేజ..కాలికి 12 కుట్లు! మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) కి షూటింగ్ లో కాలికి గాయం కావడంతో 12 కుట్లు వేయించుకుని మరీ షూటింగ్ లో పాల్గొన్నడాని చిత్ర నిర్మాత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.ఇంతకీ అసలు రవితేజకి ఎప్పుడూ గాయం అయ్యింది..ఏ సినిమా షూటింగ్ లో ఆయనకు అంత పెద్ద దెబ్బ తగిలింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. By Bhavana 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn