New Liquor Policy: మద్యం పాలసీ ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు..
రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ప్రధాన వనరుగా ఉన్న మద్యం అమ్మకాలకు సంబంధించి నూతన విధానం ఈ రోజు (సోమవారం) నుంచి అమల్లోకి రానుంది. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు వాటిని ప్రారంభించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లూ చేసుకున్నారు.
/rtv/media/media_files/2026/02/27/aravind-2026-02-27-18-04-50.jpg)
/rtv/media/media_files/2025/11/07/wine-shops-2025-11-07-08-06-19.jpg)
/rtv/media/media_files/2025/07/23/beer-2025-07-23-14-36-55.jpg)