క్రైం Crime News : బిడ్డకు జన్మనిచ్చి.. రోడ్డుపై పడేసిన 23 ఏళ్ల యువతి కేరళలోని కొచ్చిలో 23 ఏళ్ల ఓ ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తల్లిదండ్రలకు తెలియకూడదని శిశువును రోడ్డుపై విసిరేసింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నిందితురాలిని గుర్తించిన పోలీసులు.. ఆమెపై విచారణ జరుపుతున్నారు. By B Aravind 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn