IND-PAK WAR: థూ మీ బతుకు.. మా నేలను ముట్టుకోవద్దు.. పాకిస్తాన్‌కు నేపాల్ సీరియస్ వార్నింగ్!
ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్‌కు సపోర్ట్‌గా ఉంటామని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. భారత్‌పై దాడి చేయడానికి తమ భూమిని ముట్టుకోవద్దని నేపాల్ పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తన్నట్లు తెలిపింది.
Earthquake: నేపాల్‌లో భూకంపం.. ఉత్తర భారత్‌లో ప్రకంపనలు
నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో నమోదైంది. దీని ప్రభావానికి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా అనేదానిపై క్లారిటీ లేదు.
Nepal: నేపాల్‌లో మరోసారి ఘర్షణలు..హిందూ దేశం, రాచరిక పాలన కావాలని డిమాండ్
నేపాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. . రాచరిక పాలన, హిందూ దేశ హోదా కోసం అక్కడ మళ్లీ నిరసనలు జరిగాయి. ఉద్యమకారులు, భద్రత సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. నిరసనకారులపై భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Yogi Adityanath: నేపాల్‌లో ట్రెండ్ అవుతున్న యోగీ ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక్కసారిగా నెపాల్‌లో ట్రెండ్ అయ్యారు. రాచరిక పాలనకు మద్దతుగా అక్కడ జరుగుతున్న ర్యాలీల్లో యోగీ ఆదిత్యనాథ్ ఫొటో కూడా కనిపిస్తోంది. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
Hyderabad: కడసారి చూపు కూడా వీడియో కాల్ లోనే...భగవంతుడా ఇంతటీ దయనీయ పరిస్థితి ఎవరికి వద్దయ్యా!
నేపాల్ కు చెందిన ప్రేమ్ చాలా కాలం క్రితం కుటుంబంతో వచ్చి నగరంలో స్థిరపడ్డాడు.ఆర్థిక పరిస్థితుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితులు బాలేక రాలేకపోయారు. అంత్యక్రియలను వీడియోకాల్ లో చూసి కన్నీరుమున్నీరయ్యారు.
Earth QUAKE: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంత తీవ్రతంటే?
నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. గోకర్ణేశ్వర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైంది. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, భారత్‌లో కూడా భూకప్రకంనలు వచ్చాయి. ఇండియాలో ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం.
యూపీ-నేపాల్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్.. దుర్గామాత వేడుకల్లో మొదలై..!
యూపీ - నేపాల్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. దుర్గమాత నిమజ్జనంలో డీజే కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలో బహ్రెయిచ్ జిల్లాకు చెందిన రామ్ గోపాల్ మిశ్రాను ఐదుగురు కాల్చి చంపారు. నిందితులు నేపాల్ పారిపోతుండగా కాల్పులు జరిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/05/21/RPik6KLHPucHE6UrhLbO.jpeg)
/rtv/media/media_files/2025/05/09/zl23chVBWTiQEvAgFQ4Y.jpg)
/rtv/media/media_files/2025/03/30/ftkebbzOcNbT579nuVHC.jpg)
/rtv/media/media_files/2025/03/28/Y9Dcf5tAftUHjbRNJC4z.jpg)
/rtv/media/media_files/2025/03/12/MyhSg4ZxAqO5m8TBodry.jpg)
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
/rtv/media/media_files/2025/01/02/90Cp7mZ1X6U9j3qq5YHy.jpg)
/rtv/media/media_files/2024/10/17/X8aXOrOwrpxknmkyUUe4.jpg)
/rtv/media/media_files/VfmkOP1EBU9mwoZPbTON.jpg)