ఆంధ్రప్రదేశ్ AP News: మాజీ మంత్రి కాకాణిపై కేసు.. రూ.250 కోట్ల అక్రమ మైనింగ్‌లో అరెస్ట్!? ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ ఇష్యూలో పొదలకూరు పీఎస్‌లో కేసు నమోదైంది. రూ.250 కోట్ల క్వార్ట్జ్ దోపిడీ చేశారనే ఫిర్యాదుపై మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ బుక్కైంది. ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ అయ్యారు. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: నెల్లూరులో దారుణం.. ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులు! ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులకు తెగబడ్డ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. హితేష్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఆస్తిలో వాటా కోసం తండ్రి రాజ్మల్ జైన్ ఇంటి పై దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలోనే తుపాకీతో కాల్పులు జరిపాడు. By Bhavana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మహిళలకు గుడ్ న్యూస్.. లక్ష మందికి కుట్టు మిషన్లు నెల్లూరులో జరిగిన మంత్రుల పర్యటన సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడారు. లక్ష 32 వేల మందికి స్వయం ఉపాధిని కల్పించేందుకు పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇస్తామన్నారు. By Kusuma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime News: ఏపీలో మరో ఘోరం.. ఆ వాగులో ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య! ఏపీ నెల్లూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు వాగులో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సెకండ్ ఇయర్ విద్యార్థిని లేహానెస్సి మృతదేహం కలకలం రేపుతోంది. ఆమెను హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nellore: కుల,మత భేదం లేదు.. ఏ పండుగైన ఊరంతా ఒకే వంట! పండుగ ఏదైనా సరే నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగులపాడు గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న 150 కుటుంబాలు కుల,మత భేదాలు లేకుండా ప్రతి పండుగను ఒకేచోట కలిసి జరుపుకుంటారు. సర్వమత సమ్మేళనంగా ఒకే చోట వంట చేసుకొని భోజనాలు చేసి సంబరాలు చేసుకుంటారు. By srinivas 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: డిస్కౌంట్ పేరిట భారీ మోసం.. కోట్ల రూపాయలు టోకరా! ఏపీలో ఘరానా మోసం జరిగింది. నెల్లూరు జిల్లాలోని 'ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్' గృహ అవసర వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తామంటూ జనాలనుంచి కోటి రూపాయలు వసూల్ చేసి రాత్రికిరాత్రే పారిపోయారు. బాధితులు వారి దుకాణాల వద్ద ఆందోళనకు దిగారు. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nellore: కోరిక తీర్చలేదని..రాడ్డుతో కొట్టి.. మహిళ దారుణ హత్య నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోరిక తీర్చేందుకు ఒప్పుకోలేదని మహిళను రాడ్డుతో కొట్టి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అనంతరం ఆ మహిళను కిరాతకంగా చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. By Archana 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కిడ్నీ ఇచ్చిన భార్య.. లివర్ ఇచ్చిన కొడుకు..హైదరాబాద్ లో అరుదైన సర్జరీ! ఒంగోలుకి చెందిన ఓ 54 ఏళ్ల వ్యాపారవేత్తకు కిడ్నీలతో పాటు కాలేయం పాడైంది. దీంతో చావు బతుకుల్లో ఉన్న ఆయనకు భార్య కిడ్నీ దానం చేయగా.. కుమారుడు లివర్ లోని కొంత బాగం ఇచ్చాడు. హైదరాబాద్ స్టార్ ఆస్పత్రి వైద్యులు కిడ్నీ, కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. By Vijaya Nimma 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ముగ్గురు అంతర్రాష్ట్ర గం*జాయి స్మ*గ్లర్ల అరెస్టు | Ga*nja Smu*gglers Arrested | Nellore Dist | RTV By RTV 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn