నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటం: 6న భారత్‌కు ‘కాక్రోచ్’ అధినేత అభిజీత్ దీప్కే
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్’(NEET) పరీక్షాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రత్యక్ష పోరాటానికి కాక్రోచ్ జనతాపార్టీ(CJP) వ్యవస్థాపక నేత అభిజీత్ దీప్కే సిద్ధమయ్యారు. జూన్ 6 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుత ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు.
/rtv/media/media_files/2026/06/06/cockroach-janta-party-2026-06-06-10-11-13.jpg)
/rtv/media/media_files/2026/06/02/abhijeet-deepke-2026-06-02-10-37-27.jpg)