Tuni Missing Girl Search Operation Halted |సెర్చ్ ఆపరేషన్ కు బ్రేక్..! | Heavy Rains | RTV
SLBC ఘటన..రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 23 మందితో కూడుకున్న టీం సంఘటనా స్థలానికి చేరుకుంది. కార్మికులను రక్షించేందుకు వారు పలు రకాల ప్లాన్లు వేస్తున్నారు.
Amit Shah: వైసీపీ విధ్వంసానికి చింతించకండి.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భవ వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సౌత్ క్యాంపస్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం గురించి చింతించాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Jharkhand : బావిలో పడిన గోవును రక్షించబోయి ఐదుగురు మృతి.!!
జార్ఖండ్ లో విషాదం నెలకొంది. సిల్లిలోని పిస్కా గ్రామంలో బావిలో పడిన ఎద్దును రక్షించే క్రమంలో ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. ఈ విచారకమైన వార్త ఎంతో బాధ కలిగించదని సీఎం ట్వీట్ చేశారు.
ఆ ఆలోచన ఏమైనా వుందా.... కోస్తా రాష్ట్రాల అంశంపై విజయ్ సాయి రెడ్డి ప్రశ్న....!
ycp mp vijay sai reddy raised question about coastal states fund in rajya sabha/ కోస్తా రాష్ట్రాల అంశంపై విజయ్ సాయి రెడ్డి ప్రశ్న....!
ఆపరేషన్ మొరంచపల్లి : హెలికాఫ్టర్ల సాయంతో బాధితుల తరలింపునకు చర్యలు
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు రావడంతో అనేక గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/02/23/PVVWUlnKHg70hFrpjKiz.jpg)
/rtv/media/media_files/2025/01/19/f8J5nAad2q0OH8ODxl4M.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Jharkhand-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/vijay-sai-reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/11.png)