నేషనల్ మీరెవ్వరూ నాకొద్దు..సింహం సింగిల్ గానే బరిలోకి.!! బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎవరితోనూ పొత్తుపెట్టుకోనని తేల్చిచెప్పారు. ఇండియా కూటమితో గానీ, ఎన్డీయేతో కానీ ఎలాంటి పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. తాము సింగిల్ గానే బరిలోకి దిగుతామని చెప్పారు. By Bhoomi 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajasthan Elections: సగం పైగా స్థానాల్లో కొత్త వాళ్లు, బీజేపీ, కాంగ్రెస్ లది అదే స్ట్రాటజీ రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టింది. దాదాపు 45మంది నాయకులకు టిక్కెట్ నిరాకరించింది. పార్టీలో కొత్త జోష్ నింపడంతోపాటు కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ పార్టీలు కూడా కొత్త ముఖాలను పోటీకి దింపుతున్నాయి. బీజేపీ 45 మంది పాత ముఖాలను పక్కనపెడితే...కాంగ్రెస్ 50 మంది కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చింది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకే స్ట్రాటజీ కనబరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్..ఎంపీల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఇదే..!! గత లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. లోకసభ ఎన్నికల్లో రాజస్థాన్ లోని 25స్థానాలకు గాను 25 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ స్ట్రైక్ రేట్ వందశాతం నమోదు అయ్యింది. By Bhoomi 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మణిపూర్ లో బీజేపీకి షాక్.... పోలీసులు, అసోం రైఫిల్స్ జవాన్ల మధ్య మళ్లీ వాగ్వాదం....! మణిపూర్ లో బీజేపీ సర్కార్ కు షాక్ తగిలింది. బీరేన్ సింగ్ సర్కార్ కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు కూకీ పీపు్ల్స్ అలయన్స్(కేపీఏ) తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఉయికేకు కేపీఏ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. కేపీఏకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. By G Ramu 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారో తెలుసా? తేల్చేసిన సర్వేలు..!! ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరిగితే...మోదీ హవా కొనసాగుతుందని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విపక్ష కూటమి ఇండియా కంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భారీ ఆధిక్యం సాధిస్తుందని వెల్లడయ్యింది. By Bhoomi 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn