Delhi: ఢిల్లీలో త్వరలో కృతిమ వర్షాలు.. ఎందుకో తెలుసా ?
ఢిల్లీలో అక్టోబర్ చివరి నుంచి వాయు కాలుష్యం ఏటా గరిష్ఠ స్థాయికి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు నవంబర్లో అక్కడ కృత్రిమ వర్షం కురిపించనున్నారు. దీనికి అనుమతి కోసం ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి లేఖ రాశారు.
/rtv/media/media_files/4W9XsP8KjZSTBILXjmkE.jpg)
/rtv/media/media_files/2qwIKudzNl9DipYpyCqz.jpg)
/rtv/media/media_files/0Byifnk6M2992yc0yCzX.jpeg)
/rtv/media/media_files/erdRw4oYePvs6Jkg697U.jpg)
/rtv/media/media_files/vmz4VH3rt6un9AENYnRC.jpg)
/rtv/media/media_files/UsH4KYqUqHGfcgO8wMx8.jpg)
/rtv/media/media_files/PzDYMSmqtMYZml1ld9iz.jpg)
/rtv/media/media_files/Fm7pn08K5jgvcuPUlu4T.jpg)
/rtv/media/media_files/wLKA6ScUY0ycV34idH4g.jpg)
/rtv/media/media_files/72Q4LzVhBLPMVsI0xWIT.jpg)