Latest News In Telugu Salman Khan: సల్మాన్ ఇంటివద్ద కాల్పులు చేసిన నిందితులు అరెస్టు.. ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాల్పుల అనంతరం నిందితులు ముంబయి నుంచి పారిపోగా.. చివరికి గుజరాత్లో పోలీసులకు చిక్కారు. నిందితులను ముంబయి తీసుకొచ్చి విచారిస్తామని పోలీసులు తెలిపారు. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Monkhood: రూ.200 కోట్లు దానం చేసి సన్యాసం తీసుకోనున్న దంపతులు గుజరాజ్‌లోని సబర్కాంత జిల్లాలోని ఓ దంపతులు తమకున్న రూ.200 కోట్ల ఆస్తుల్ని దానం చేసి సన్యాసం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 2022లో వాళ్ల కూతరు (19), కొడుకు (16) సన్యాసంలో చేరారు. ఏప్రిల్ 22న ఈ దంపతులు అధికారికంగా సన్యానంలో చేరనున్నారు. By B Aravind 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavita: మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్సీ కవిత మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు మళ్లీ ఏప్రిల్ 23 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. By B Aravind 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mayawati : అధికారంలోకి వస్తే.. పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తాం : మాయావతి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత మాయావతి హామీ ఇచ్చారు. ఆదివారం ముజఫర్‌నగర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amartya Sen: విపక్ష పార్టీలు ఎందుకు బలహీనంగా ఉన్నాయో చెప్పిన అమర్త్య సేన్ ఐక్యమత్యం లేకపోవడం వల్లే.. భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహిత అమర్త్య సేన్ అన్నారు. విపక్ష పార్టీలన్ని ఐక్యంగా ఉంటే బీజేపీని ఓడించేందుకు కావాల్సిన బలం లభించి ఉండేదని అభిప్రాయపడ్డారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Leopard: ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. చివరికి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒక గదిలో తలుపులు వేసుకొని ఉండిపోయారు. ఘటనాస్థలానికి వచ్చిన అటవీశాఖ సిబ్బంది 8 గంటల పాటు శ్రమించి ఆ చిరుతను బంధించారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mallikarjun Kharge: బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు... ఈరోజు బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో పేదల కోసం ప్రధాని మోదీ చేసిందేమి లేదని ఆరోపించారు. ఈ మేనిఫెస్టో నమ్మదగినది కాదంటూ విమర్శించారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Train: రైలు బోర్డుపై తప్పుడు అనువాదం.. సెటైర్లు వేస్తున్న నెటీజన్లు ఓ రైలు బోర్టుపై హటియా - ఎర్నాకులం అని హిందీ, ఇంగ్లీష్‌లో ఉంది. హటియాను మళయంలో అనువాదం చేసి కొలపతకం అని రాశారు. దీని అర్థం హత్య (మర్డర్). ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది మర్డర్ ఎక్స్‌ప్రెస్ అని నెటీజన్లు సెటైర్లు వేస్తున్నారు. By B Aravind 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP: రేపే బీజేపీ మేనిఫెస్టో విడుదల.. థీమ్ ఇదే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. బీజేపీ రేపు (ఏప్రిల్ 14) తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. భారత్ సంకల్ప పత్రం పేరుతో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్రమంత్రులు దీన్ని విడుదల చేయనున్నారు. By B Aravind 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn