BIG BREAKING : బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి
నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి దక్కింది. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఖుష్బు సుందర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రకటించారు.
నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి దక్కింది. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఖుష్బు సుందర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రకటించారు.
వందమంది దోషులు తప్పించుకున్నా ఓ నిర్దోషికి మాత్రం మాత్రం శిక్ష పడకూడదనేది మన న్యాయవ్యవస్థ సిద్ధాంతం. కానీ మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి చేయని తప్పుకు ఏకంగా 395 రోజులపాటు జైలుశిక్షను అనుభవించాడు.
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరుతో హతమార్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిన్న లోక్‌సభలో ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్లో జరుగుతున్న చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్‌షా ఈ విషయాన్ని సభ్యులకు వివరించారు.
అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద మాడ్యూల్ వెనక కీలక కుట్రదారుగా భావిస్తున్న 30 ఏళ్ల షామా పర్వీన్‌ను కర్ణాటకలోని బెంగళూరులో అరెస్టు చేశారు. ఆల్ ఖైదా కు సంబంధించిన అన్ని వ్యవహరాలను షామా పర్వీన్ స్వయంగా చూసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రధాని మోదీ ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. సిందూర్ శపథం నెరవేర్చినందుకు భారత సైన్యం ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నామన్నారు.
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ విషయంలో కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సైనికుల చేతులను మోదీ ప్రభుత్వం కట్టేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వంమే పాకిస్థాన్‌కు లొంగిపోయిందని విమర్శలు చేశారు.
ఐటీ జాబ్ చేస్తే లైఫ్ బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. దీనికి కారణం బడా టెక్ కంపెనీలే ఈ మధ్య భారీగా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. అంతేకాదు శాలరీ హైక్‌ను కూడా ఆపేశాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఆగస్టు 1, 2025 నుండి UPI, క్రెడిట్ కార్డ్, LPG ధరలలో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. బ్యాలెన్స్ చెక్ పరిమితి, ఆటో-పే లావాదేవీలు, బ్యాలెన్స్ అప్డేట్లలో కొన్ని ఛేంజెస్ జరిగి ఛాన్స్ ఉంది. కొత్త నెల ప్రారంభంలో అనేక మార్పులు జరగడం కామనే.
చిన్న చిన్న కారణాలతోనే ఆత్మీయులను చంపుకోవడం సర్వసాధారణమైంది. అనుమానంతో అక్కను చంపిన తమ్ముడి విషయం మరిచిపోకముందే తమ్ముడిని అక్క కడతేర్చిన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. తమ్ముని వ్యాధి గురించి తెలిస్తే పరువు పోతుందని గొంతుకు టవల్ బిగించి హత్య చేసింది.