Crime News : పెళ్లి చేసుకోవాలన్నందుకు.. చంపి ఏడు ముక్కలు చేసి బావిలోకి
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో దారుణం జరిగింది. ఒక బావిలో ఒక మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో దారుణం జరిగింది. ఒక బావిలో ఒక మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
పార్లమెంటులో బుధవారం కేంద్రం మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
సాధారణంగా మనం బైక్‌పై నడుపుతున్న వ్యక్తికాక వెనుక మరో ఇద్దరు మహిళలు కూర్చున్న ఘటనలు తరచుగా చూస్తుంటాం. కానీ, ఒక వ్యక్తి తనతో పాటు ముగ్గురు మహిళలను బైక్ పై కూర్చోబెట్టుకోవడమే కాదు అందరినీ వన్ సైడ్ కూర్చోబెట్టుకుని బైక్ రైడ్ చేయడం సంచలనంగా మారింది.
కేంద్రప్రభుత్వం పార్లమెంటులో మూడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లు)ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.
ఆన్లైన్ బెట్టింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నేరంగా పరిగణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025ను బుధవారం ప్రవేశపెట్టారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మణికా విశ్వకర్మ 'మిస్ యూనివర్స్ ఇండియా 2025' కిరీటాన్ని గెలుచుకున్నారు. జైపూర్‌లో జరిగిన ఒక ఆడంబరమైన వేడుకలో ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. గత ఏడాది విజేత రియా సింఘా, మణికకు కిరీటాన్ని అలంకరించారు.
ప్రతిపక్ష కూటమి ఇండియా ఇంకా తన అభ్యర్థిని వెల్లడించలేదు.అభ్యర్థి ఎంపికపై ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కాంగ్రెస్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో పార్లమెంటులో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకుల సమావేశం జరగనుంది.
ఎయిర్టెల్ సేవలకు సోమవారం అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎయిర్టెల్ యూజర్లు మొబైల్ డేటా సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముంబయిలోని 'మతుంగా ప్రాంతంలో జీఎస్బీ సేవా మండల్' గణేశ్ మండపానికి ఏకంగా రూ.474.46 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వీరు గత ఏడు దశాబ్దాలుగా వినాయక వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈసారి రూ. 474.46 కోట్ల బీమా చేయించామని వెల్లడించారు.