ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం3-ఎం5
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సంచలన ప్రయోగం చేపట్టింది. 'CMS 03' శాటిలైట్‌తో కూడిన LVM3M5 ఎయిర్‌క్రాఫ్ట్ శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సంచలన ప్రయోగం చేపట్టింది. 'CMS 03' శాటిలైట్‌తో కూడిన LVM3M5 ఎయిర్‌క్రాఫ్ట్ శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పశువుల సంతలో రూ.21 కోట్ల విలువైన గేదె మృతి చెందడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తమిళనాడులోని ఎన్నూర్ సమీపంలో జరిగిన ఓ విషాద ఘటనలో నలుగురు యువతులు సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సముద్ర స్నానానికి వెళ్లిన ఈ నలుగురు మహిళలు బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మనవరాళ్లతో కలిసి 'హలోవీన్' సెలబ్రేషన్స్ జరుపుకోవడం రాజకీయ దుమారం రేపింది. లాలూ కుమార్తె, ఆర్జేడీ నాయకురాలు రోహిణి ఆచార్య ఈ వేడుకల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో, BJP తీవ్రంగా స్పందించింది.
సివిల్స్ కోచింగ్ కోసం చాలామంది అభ్యర్థులు ఢిల్లీకి వెళ్తుంటారు. అయితే అక్కడ రెండు ప్రముఖ IAS కోచింగ్ సెంటర్లకు బిగ్ షాక్ తగిలింది. దీక్షంత్ ఐఏఎస్, అభిమన్యూ ఏఐఎస్ సంస్థలకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) భారీ జరిమానా విధించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్‌ల విధానాలపై యోగా గురు, పతంజలి కో ఫౌండర్ బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలను ఆయన టారిఫ్ టెర్రరిజంగా అభివర్ణించారు. ఇది ఒక రకమైన 'ఆర్థిక ఉగ్రవాదం' అని విమర్శించారు.
2025.. ఒక విషాద ఏడాదిగా చెప్పుకోవాలి. ఈ సంవత్సరం భారతదేశంలో తొక్కిసలాట ఘటనలు విపరీతంగా చోటుచేసుకున్నాయి. రాజకీయ సభలు, ఆధ్యాత్మిక వేడుకలు, క్రీడా విజయోత్సవాల సంధర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనల్లో వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై తాజాగా JVC అనే సంస్థ పోల్ సర్వే నిర్వహించింది. ఈసారి ఎన్నికల్లో NDA కూటమికి 120 నుంచి 140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మరోవైపు మహాగఠ్‌బంధన్‌కు 93 నుంచి 112 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.