Nandu World Couple : వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు: నందు దంపతులపై అడ్వకేట్ వీడియో రిలీజ్!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమపై వస్తున్న వీసా స్కామ్ ఆరోపణలపై . నంద కిశోర్, మధుమిత దంపతులు గట్టిగా స్పందించారు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని తేల్చి చెబుతూ.. వారి హైకోర్టు అడ్వకేట్ మాట్లాడిన ఒక వీడియోను నందు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
/rtv/media/media_files/2026/06/03/nandu-2026-06-03-17-51-55.jpg)