Shorts for app క్షుద్ర పూజల పై దర్యాప్తు |Occult Worships in NTR District| RTV క్షుద్ర పూజల పై దర్యాప్తు |Occult Worships are noticed and became sensational in the surrounding areas of in NTR District and People get scared | RTV By RTV Shorts 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పోలీసుల కస్టడీలో నందిగం సురేష్ By RTV Shorts 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైసీపీ VS టీడీపీ.. వరదల్లో రాజకీయ ఘర్షణ..! ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. కంచికచర్లలోని పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించడానికి వెళ్లారు. 4 రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాని మీరు ఇప్పుడెందుకు వచ్చారని టీడీపీ శ్రేణులు నిలదీయడంతో ఘర్షణ జరిగింది. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : దొంగలుగా మారిన పోలీసులు.. రూ. 25 లక్షలు రీకవరీ చేసి.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసులే దొంగలుగా మారారు. ఓ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.. మొత్తం రూ.25 లక్షలు రీకవరీ చేసి.. అందులో రూ. 6 లక్షలు కొట్టేశారు. విషయం బయటకు రావడంతో ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నందిగామలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కౌన్సిలర్..! ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో వైసీపీ కౌన్సిలర్ తానూరి రాము టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ కౌన్సిలర్ల బలం 12కు పెరిగింది. త్వరలో నందిగామ మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకోబోతున్నామన్నారు ఎమ్మెల్యే సౌమ్య. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: ఆంధ్ర - తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు.. కారణం ఇదే..! ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆంధ్ర- తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నందిగామ మం దాములూరు వద్ద అధికారులు రాకపోకలు నిలిపి వేశారు. వాహన దారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్డీవో రవీంద్ర రావు తెలిపారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నందిగామ టీడీపీలో పోటా పోటీ.. మున్సిపల్ పీఠం కోసం ఎవరికి వారు ఏం చేస్తున్నారంటే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ పీఠం కోసం టీడీపీలో పోటా పోటీ నడుస్తోంది. ఛైర్మన్ పదవి తమకు కావాలి అంటే తమకు కావాలని నలుగురు కౌన్సిలర్లు లాబియింగ్ చేస్తున్నారు. ఛైర్మన్ వరలక్ష్మి, వైస్ ఛైర్మన్ నాగరత్నం అనారోగ్య కారణాలతో మృతిచెందగా రెండు వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nandigama: 20 ఏళ్ల పాటు బిడ్డల కోసం తల్లి తపన.. ముగ్గురికి జన్మనిచ్చి అంతలోనే విషాదం!! నందిగామ మండలంలోని మాగల్లు గ్రామానికి చెందిన షేక్ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఖాసీం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ దంపతులు పిల్లల కోసం ఎంతో తపించారు. ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఎదురు చూశారు. తీరా దేవుడు కరుణింగా నజీరా గర్భం దాల్చింది. పది రోజుల క్రితం ఆమెను ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి ఇద్దరు ఆడశిశువులు, ఓ మగశిశువును బయటకు తీశారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. మరోవైపు నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో.. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆమె మంగళవారం హఠాత్తుగా మరణించింది. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నందిగామలో కేశినేని నాని భారీ ర్యాలీ.. దూరంగా మాజీ ఎమ్మెల్యే తాజాగా నందిగామలో కార్యకర్తలతో కేశినేని నాని భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కేశినేని నానికి ధీటుగా చిన్ని వర్గీయులు కూడా పోటా పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా కేశినేని నానికి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మధ్య దూరం మరింత పెరిగింది. కేశినేని నాని నందిగామ నియోజకవర్గ పర్యటనకు హాజరు కాని మాజీ ఎమ్మెల్యే సౌమ్య... By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn