BRS Chintalapati Madhu Incident | మూడు ముక్కలుగా నరికి.. సంచిలో వేసి | Nalgonda Latest Crime | RTV
Women Murder: నల్లగొండలో ఘోరం.. లవర్ భార్యకు నిప్పు పెట్టి చంపిన మహిళ.. పాపం చిన్నారికి కూడా..!
నల్లగొండ జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పసిబిడ్డ తల్లి అయిన ప్రియుడి భార్యను ఓ మహిళ పెట్రోల్ పోసి తగులబెట్టింది. నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కా ప్రణాళికతో పెట్రోల్ తీసుకువెళ్లిన మహిళ ఆమెపై పోసి నిప్పంటించింది.
Wife Killed Husband: తెలంగాణలో సంచలనం.. తాగొచ్చిన భర్తను కర్రతో కొట్టి హతమార్చిన భార్య
మేడ్చల్ ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్‌ను అతని భార్య హతమార్చింది. నిత్యం మద్యం సేవించి వేధించడంతో, భరించలేక హత్యకు పాల్పడింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
Telangana: ఓరి కామాంధుడా.. రెండేళ్ల చిన్నారిపై రేప్ - నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు
నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు నిందితులకు 22, 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తిప్పర్తి యాదయ్యకు 22 ఏళ్లు, భాస్కరాచారికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష పడింది. బాధితులకు కోర్టు రూ.10 లక్షలను పరిహారం కూడా ప్రకటించింది.
Telangana Crime: తెలంగాణలో సంచలనం.. భార్య చేతిలో మరో భర్త బలి.. కారుని రెంట్‌కు తీసుకుని!
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భార్య తన భర్తను కారుతో ఢీ కొట్టించి హత్య చేయించింది. మొదట అందరూ.. దీనిని సాధారణ యాక్సిడెంట్‌గానే భావించారు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
Suresh Family Reveals Shocking Facts | సురేష్ ఎందుకు చంపేశారంటే! | Nalgonda Incident | RTV
కొట్టొద్దు... కాళ్లు మొక్కుతున్న కోడలు కనికరం లేకుండా! | Daughter In Law Beating Father In Law | RTV
Watch Video: ఛీ ఛీ.. మామపై కోడలు అరాచకం.. వీల్‌చైర్‌పై ఉండగానే
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో దారుణం జరిగింది. వృద్ధుడైన మామ పై అతడి కోడలు విచక్షణారహితంగా దాడి చేసింది. వీల్ చైర్లో ఉన్న మామ ముఖంపై పదే పదే చెప్పుతో దాడి చేసింది. వద్దు వద్దు అని కాళ్లు పట్టుకొని వేడుకున్నా ఆ కోడలు కనికరించలేదు.
/rtv/media/media_files/2026/01/31/fotojet-95-2026-01-31-16-38-34.jpg)
/rtv/media/media_files/2025/10/02/telangana-medchal-wife-killed-husband-in-indira-nagar-colony-2025-10-02-12-16-36.jpg)
/rtv/media/media_files/2025/09/05/nalgonda-minor-girl-rape-case-2025-09-05-12-22-36.jpg)
/rtv/media/media_files/2025/07/15/wife-killed-his-husband-in-yadadri-bhuvanagiri-2025-07-15-10-43-19.jpg)
/rtv/media/media_files/2024/12/08/DVGnIE7LV1prhD9fF7LZ.jpg)