సినిమా Movies : శివరాత్రి ట్రీట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల..ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల భలే ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుతో వచ్చేస్తున్నాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో సినిమాను అనౌన్స్ చేసి తెలుగు ప్రేక్షకుల అంచనాలను పెంచేశాడు. ఈసారి గ్యాంగ్‌స్టర్ మూవీతో ముందుకు వస్తున్నాడు. శివరాత్రి సందర్భంగా ధనుష్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు శేఖర్ కమ్ముల. By Manogna alamuru 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naa saami ranga behind scenes : నా సామిరంగా కథ పట్టుకుని దర్శకుల వేటలో నాగార్జున నాగార్జున నా సామిరంగా అంటూ జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాడు. ఇప్పటికే రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోయింది. కొరియోగ్రఫర్ విజయ్ బిన్నీని దర్సకుడిగా పరిచయం చేసిన నాగార్జున ఈ సినిమా కథ నుంచి బిజినెస్ వరకు అన్నీ తానే అయి సపోర్ట్ చేయడం విశేషం. By Nedunuri Srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Big 4: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ, నాగ్.. ఎందుకంటే? వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75 వ చిత్రం సైంధవ్. ఈ చిత్రం జనవరి 13 న విడుదల రానుంది. ఈ నేపత్యంలో JRC కన్వెన్షన్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈవెంట్ లో టాలీవుడ్ అగ్ర నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, హాజరు కాబోతున్నారని నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది. By Archana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss: బిగ్ బాస్‌కు షాక్.. నిర్వాహకులకు నోటీసులు బిగ్‌బాస్ షో నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీ సందర్భంగా పలువురు కంటెస్టెంట్ల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుపైనా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. By Naren Kumar 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నాగార్జున అరెస్ట్ తప్పదా..? బిగ్ బాస్ పై హైకోర్టు లో పిటిషన్ బిగ్ బాస్ షోపేరుతో అసభ్య కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అడ్వకేట్ అరుణ్ కుమార్. 100 రోజులపాటు కంటెస్టెంట్లను అక్రమంగా నిర్బంధించిన నాగార్జునపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. By srinivas 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సజ్జనార్ గారు .. యువకులపై కాదు.. నాగార్జున పై చూపండి మీ ప్రతాపం! ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియో ముందు జరిగిన గొడవ గురించి తాజాగా సీపీఐ నారాయణ స్పందించారు. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి దమ్ముంటే బిగ్ బాస్ షో మీద, నాగార్జున మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. By Bhavana 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Grand Finale: బిగ్‌బాస్ ఫైనల్‌కు ప్రిన్స్ మహేశ్..! గెస్ట్‌గా మరో హీరో కూడా.. ఎవరంటే? బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో చివరి దశకు వచ్చేసింది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో సీజన్ 7 సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారనే వార్త నెట్టింట్లో వైరలవుతోంది. By Archana 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Movies:నాగార్జున డ్రస్, షూస్ ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే. తెలుగు సినిమాల్లో నాగార్జునకు ఒక ప్రత్యేకత ఉంది. వయసు ముదురుతున్నా ఎక్కడా కనిపించకుండా మెయిన్ టెయిన్ చేసే నాగార్జున ఎప్పుడూ స్టైలిష్ లుక్ తో కనిపిస్తుంటారు. మంచి మంచి డ్రెస్ లతో కనువిందు చేస్తుంటారు. తాజాగా నాగార్జున వేసుకున్న షర్ట్, షూస్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Entertainment:హౌస్ లో తారుమారుతున్న లెక్కలు..ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చిన అమర్ దీప్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ లో లెక్కలు నెమ్మదిగా మారుతున్నాయి. ఇప్పటివరకూ మొదటి స్థానంలో ఉన్న శివాజీ మూడో స్థానానికి పడిపోగా అనూహ్యంగా అమర్ దీప్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేశాడు. By Manogna alamuru 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn