సినిమా bigboss:బిగ్ బాస్ నుంచి దామినీ అవుట్....బయటపడిన లీక్స్ బిగ్ బాస్-7 తెలుగు మూడవ వారం పూర్తి చేసుకుంటోంది. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండవ వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మూడవ వారంలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళతారో అప్పుడే లీక్ లు బయటకు వచ్చేశాయి. దీన్ని బట్టి దామిని ఎలిమినేట్ అవుతోందని తెలుస్తోంది. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Nominations: బిగ్ బాస్-7 లో నామినేషన్స్ రచ్చ...షో బిగిన్స్ బిగ్ బాస్-7 లో మొదటి వారం ముగిసింది మొదటివారం మామూలుగానే జరిగింది. కానీ సోమవారం మాత్రం అంతా మారిపోయింది. నామినేషన్ ఎపిసోడ్ లో రచ్చ రచ్చ చేశారు కంటెస్టెంట్స్. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naa Saami Ranga: ఈసారి సంక్రాంతికి నాగ్ జాతర నాగార్జున పుట్టినరోజు సందర్భాగా అతడి కొత్త సినిమా డీటెయిల్స్ బయటకొచ్చాయి. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నితో కలిసి పని చేయనున్నాడు నాగ్. దర్శకుడిగా విజయ్‌కు ఇదే తొలి సినిమా. శ్రీనివాస చిట్టూరి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. By Vijaya Nimma 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Happy Birthday Nagarjuna: ఆరుపదుల నవమన్మధుడు. టాలీవుడ్ కింగ్ వయసు ఎప్పుడో 6 పదులు దాటింది. ఆ విషయం చెబితే తప్ప ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఎవరికైనా వయసు పెరిగితే వృద్ధాప్యం వస్తుంది. కానీ ఈయనకు మాత్రం వయసు పెరిగేకొద్దీ గ్లామర్ పెరుగుతుంది, అందం రెట్టింపు అవుతుంది, అతడే నవ మన్మధుడు నాగార్జున. అభిమానులు ముద్దుగా పిలిచే పేరు కింగ్. By Vijaya Nimma 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood Films Re Release: జోరుగా రీ-రిలీజ్ ట్రెండ్.. ఎవ్వరూ మిస్ అవ్వట్లేదుగా! స్టార్ హీరోల నుంచి సినిమా రావాలంటే మినిమం ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఓ సినిమా వచ్చిన ఏడాది తర్వాత గానీ మరో సినిమా రావడం లేదు. మరి ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ ఏం చేయాలి. ఇప్పుడు దీనికి సమాధానం దొరికేసింది. అదే రీ-రిలీజ్. అవును.. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. By Pardha Saradhi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn