Rahul Gandhi : రాహుల్ గాంధీ మెడలో నాగా మాల.. ఈ హారం ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ధరించిన ఓ హారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. లోహపు అలంకరణలతో ఉన్న ఈ మాల నాగాలాండ్ గిరిజన సంస్కృతికి చెందినది.
/rtv/media/media_files/2025/03/30/ftkebbzOcNbT579nuVHC.jpg)
/rtv/media/media_files/2026/03/13/rahul-gandhi-2026-03-13-17-18-39.jpg)
/rtv/media/media_files/2025/02/04/xZ7wpjVFiPUde6swDyMf.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/VOTE-jpg.webp)