Naga Chaitanya: ఇంట్లో పెత్తనం శోభితాదే.. నోరు విప్పిన నాగ చైతన్య
నాగ చైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ట్రైలర్ను వైజాగ్లో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదని, ఇక్కడ కలెక్షన్లు రావాలని, లేకపోతే ఇంట్లో తన పరువు పోతుందని తెలిపాడు.