సినిమా రెడ్ డ్రస్‌లో నభా నటేష్.. చూడటానికి ఎంత అందంగా ఉందో? హీరోయిన్ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను అప్లోడ్ చేస్తుంటుంది. తాజాగా రెడ్ డ్రస్‌లో ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి కుర్రకారును మత్తెక్కిస్తుంది. By Kusuma 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆహా.. గ్లామర్ డోస్ పెంచేసిన ‘డార్లింగ్’ బ్యూటీ నభా.. ఏమా అందం! నటి నభా నటేష్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ ఫొటోలు షేర్ చేసి మంత్రముగ్దులను చేసింది. By Seetha Ram 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా శారీలో అదరగొట్టిన ఇస్మార్ట్ బ్యూటీ.. చూస్తే మతిపోవాల్సిందే! గ్లామరస్ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాపులర్ అయ్యింది. దీని తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో హిట్ కొట్టింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా శారీలో ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. వైరల్ అవుతున్నాయి. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Darling : ది మ్యాడ్మాక్స్ మ్యారేజ్ ఎంటర్టైనర్.. డార్లింగ్ రిలీజ్ ఆరోజే..? టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ డార్లింగ్. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అశ్విన్ రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జులై 19న డార్లింగ్ విడుదల కానున్నట్లు తెలిపారు. By Archana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies : వార్నీ ఆ గొవడంతా మూవీ ప్రమోషన్స్ కోసమా.. ప్రియదర్శి డార్లింగ్ మూవీ గ్లింప్స్. రెండు మూడు రోజుల నుంచీ హీరోయిన్ నభా నటేష్, నటుడు ప్రియదర్శి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇద్దరూ ఒకరిని ఒకరు తెగ తిట్టేసుకున్నారు. ఈ పోస్ట్‌లు తెగ వైరల్ అయిపోయాయి. కట్ చేస్తే...ఈరోజు వారిద్దరూ యాక్ట్ చేస్తున్న డార్లింగ్ మూవీ గ్లింప్స్ విడుదల అయ్యాయి. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ritu Varma: బ్రెయిన్ దొబ్బిందా.. ప్రియదర్శి, నభాల పంచాయితీపై రీతూ రియాక్ట్! ప్రియదర్శి, నభా నటేష్, రీతూ వర్మల మధ్య 'డార్లింగ్' చర్చ హాట్ టాపిక్ గా మారింది. డార్లింగ్ అని పిలిచిన ప్రియదర్శిపై నభా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రీతూ వర్మనుకూడా అలాగే పిలవడంతో.. అందరినీ డార్లింగ్ అంటున్నావ్ నీ బ్రెయిన్ పనిచేయడం లేదా? అంటూ ఫైర్ అయింది. By srinivas 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nabha Natesh: బలగం హీరోకు నటి వార్నింగ్.. మాటలు జాగ్రత్త, హద్దు దాటొద్దంటూ పోస్ట్! బలగం హీరో ప్రియదర్శి, నటి నభా నటేశ్ ల మధ్య నెట్టింట మాటల యుద్ధం నడుస్తోంది. ప్రియదర్శి డార్లింగ్ అని పలకరించడంపై నటి అసహనం వ్యక్తం చేసింది. మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించింది. దీంతో లైట్ తీసుకో డార్లింగ్ అంటూ మరోసారి రెచ్చగొట్టాడు హీరో. By srinivas 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అదిరే అందాలు.. నభా నటేష్ కిరాక్ లుక్స్..! ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకున్నారు నభా నటేష్. కన్నడ అందం నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు.అయితే తాజాగా ఈ అమ్మడు సోషల్‌మీడియాలో కొత్త కొత్త ఫొటోలు పెడుతూ కుర్రకారు మదిని గిల్లుతుంది? By Vijaya Nimma 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn