సినిమా Akkineni Nagarjuna: ప్లీజ్ పుకార్లు ఆపండి.. N-కన్వెన్షన్ ఇష్యూపై నాగార్జున పోస్ట్! N-కన్వెన్షన్ కూల్చివేతపై నటుడు నాగార్జున మరోసారి స్పందించారు. దీనిపై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ ఉన్నాయన్నారు. 'న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉంటాను. అప్పటివరకు పుకార్లు, అవాస్తవాలు నమ్మొద్దని ప్రజలను సవినయంగా అభ్యర్ధిస్తున్నా' అన్నారు. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu N-Convention Centre: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. క్లారిటీ ఇచ్చిన రంగనాథ్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడికుంట చెరువులోని ఎఫ్టీఎల్లో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలో 2 ఎకరాల 18 గంటల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు తెలిపారు. ఈ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ లేదన్నారు. By B Aravind 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu N Convention: చెప్పిందే చేశాడు.. 7ఏళ్ల క్రితం నాగార్జున కబ్జాలపై రేవంత్ ఏమన్నాడంటే! 2016లో నాగార్జున N కన్వెన్షన్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాడు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ చెప్పిందే ఇప్పుడు అధికారంలో చేసి చూపిస్తున్నారు. ఇంకా రేవంత్ అప్పుడేం చెప్పారు? నెక్ట్స్ టార్గెట్ ఎవరు? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By srinivas 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagarjuna : N- కన్వెన్షన్ పట్టా భూమి, దాన్ని అన్యాయంగా కూల్చేశారు.. నాగార్జున ఎమోషనల్ N-కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున స్పందించారు.' కూల్చివేత చేపట్టడం బాధాకరం. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. అది పట్టా భూమి. కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. దీనికోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం' అంటూ ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత ఖాయం!? హీరో నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత ఖాయంగా కనిపిస్తోంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించారని 'జనం కోసం' అనే సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో రేవంత్ సర్కార్ దీనిపై యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn