సినిమా Pushpa2: 20 నిమిషాల కొత్త సీన్స్ తో థియేటర్స్ లో 'పుష్ప 2', ఎప్పుడంటే? మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. 'పుష్ప 2' లో మరో 20 నిమిషాల ఫుటేజ్ ను యాడ్ చేసి జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సంక్రాంతి టైంకి రీ లోడెడ్ వెర్షన్ తో వస్తుడటంతో మళ్ళీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. By Anil Kumar 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి మైత్రీ మూవీస్ భారీ సాయం సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబానికి 'పుష్ప2' నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు నిర్మాత నవీన్ సోమవారం శ్రీ తేజ్ కుటుంబాన్ని పరామర్శించి, మృతురాలి కుటుంబానికి రూ.50లక్షల చెక్కును అందజేశారు. By Anil Kumar 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'పుష్ప2' ప్రీమియర్ లో మహిళ మృతి.. రెస్పాండ్ అయిన అల్లు అర్జున్ టీమ్ 'పుష్ప2' సినిమా ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిస లాట ఘటనపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ' నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం..' అని తెలిపింది. By Anil Kumar 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mythri Movie Makers : వరద బాధితులకు 'పుష్ప' నిర్మాతల విరాళం.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వరద బాధితులకు రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రతికూల పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gopichand Malineni : గోపీచంద్ మలినేని సడెన్ ట్విస్ట్, రవితేజను కాదని బాలీవుడ్ హీరోతో సినిమా.. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు! Gopichand Malineni : గత ఏడాది బాలయ్యతో 'వీరసింహారెడ్డి' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేని.. తనం నెక్స్ట్ ప్రాజెక్ట్ ను రవితేజతో అనౌన్స్ చేశాడు. 'RT4GM' అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్ 'క్రాక్' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనుందని వార్తలు వినిపించాయి. By Anil Kumar 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ustaad Bhagat Singh: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారీ షెడ్యూల్‌కు ఉస్తాద్ సిద్ధం కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. మళ్లీ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే కమిట్ అయిన చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఉస్తార్ భగత్ సింగ్ కోసం రంగంలోకి దిగనున్నారు. By BalaMurali Krishna 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn