Uncategorized ANdhra Pradesh:దేవినేని vs వసంత..మైలవరం టికెట్ ఎవరికి దక్కేనో? మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఈమన మరో రెండు రోజుల్లో పార్టీ కండువా కప్పుకోనున్నారు. దీంతో మైలవరం నుంచి టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమకు, వసంత కృష్ణకు మధ్య పోటీ నెలకొంది. By Manogna alamuru 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vasantha Krishna Prasad: మైలవరంలో దేవినేని ఉమాకు షాక్..వసంతకు అక్కడ నుంచే టీడీపీ టికెట్? వసంత త్వరలోనే సైకిల్ ఎక్కబోతున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు. వసంతకు మైలవరం నుంచి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. మైలవరం టికెట్ వసంతకు ఇవ్వడంతో దేవినేని ఉమా వర్గీయులు భగ్గుమంటున్నారు. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vasantha Krishna Prasad: నా వెనుక గోతులు తవ్వి..నా ప్రత్యర్థులతో చేతులు కలిపారు! నేను క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా వైసీపీ కోసం పని చేశానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన వెళ్లిన ఓ నాయకుడు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు. ఈ విషయం గురించి అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చినా కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mylavaram : వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే? మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సీఎం జగన్ కు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మైలవరం నియోజకవర్గానికి ఇంఛార్జిగా స్వర్నాల తిరుపతి యాదవ్‌ను నియమించడంతో వసంత అలిగారని, ఈ నెల 8న టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరగుతోంది. By srinivas 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vasantha Krishna Prasad : ఎన్నికలకు దూరంగా ఉంటా.. మైలవరం ఎమ్మెల్యే సంచలన నిర్ణయం! ఏపీ సీఎం జగన్ కి కొత్త తలనొప్పి వచ్చి చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన సీఎంవో నుంచి ఎన్నిసార్లు పిలుపు వచ్చినా వెళ్లడం లేదని సమాచారం. By Bhavana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP vs Police: మైలవరంలో టెన్షన్.. పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వైసీపీ ఇసుక దోపిడికి పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపీ నిరసనలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం అక్కడి టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. మైలవరంలోని ఇసుక డంపింగ్ స్టాక్ పాయింట్ వద్ద టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్ నిరసనకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn