క్రైం NRI Murder: ఇన్సూరెన్స్ డబ్బులు కోసం ఎన్నారై కోడల్ని హత్య చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన అత్తమామలు! ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కోడలిని చంపి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన ఘటన పంజాబ్ లో వెలుగులోకి వచ్చింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోనికి తీసుకున్నారు. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం USA:సాయం చేసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడు..యూఎస్‌లో బలయిన భారతీయ విద్యార్ధి యూఎస్‌లోని జార్జియాలో 25ఏళ్ళ ఇండియన్ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. తాను సహాయం చేసి తిండి పెట్టిన హోమ్‌లెస్ మ్యేనే అతన్ని సుత్తితో దారుణంగా బాదిమరీ చంపేశాడు. జనవరి 16నజరిగి5న ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana:వీడిన వికారాబాద్ మర్డర్ మిస్టరీ..వెలుగులోకి సంచలన విషయాలు వికారాబాద్ మహిళ మర్డర్ కేసులో చిక్కుముడి వీడింది. మృతురాలు చేవేళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం హంతకుడు ఆమెను చీర కొంగును మెడకు కట్టి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు నిందితుడు రామస్వామి. ఇతను సీరియల్ కిల్లర్ అని తెలుస్తోంది. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bihar: పార్కింగ్ విషయంలో గొడవ..నలుగురి హత్య..పోలీసుల అదుపులో ఆరుగురు! దుకాణం ముందు కారు పార్కింగ్ చేశారని జరిగిన వాగ్వాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఔరంగాబాద్ పోలీసులు తెలిపారు. By Bhavana 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mindful CEO:కుమారుడి మృతదేహం దగ్గర లేఖ రాసిన పెట్టిన సీఈవో నాలుగేళ్ళ కొడుకు హత్య చేసిన కేసులో అరెస్టైన మైండ్‌ఫుల్ ఏఐ సంస్థ సీఈవో సుచనా సేథ్ గురించి రోజుకో వార్త వస్తోంది. తాజాగా ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెబుతున్నారు. ఎప్పటికీ కొడుకు తనకే దక్కాలంటూ మృత దేహం దగ్గర లేఖ రాసి పెట్టిందని పోలీసులు చెబుతున్నారు. By Manogna alamuru 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder : ఎమ్మెల్సీ సోదరుడు.. మాజీ మావోయిస్టు దారుణ హత్య! మాజీ మావోయిస్టు భీమన్న అలియాస్ రాము దారుణ హత్యకు గురయ్యాడు. కర్నూల్ జిల్లాకు చెందిన అతన్ని గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి రాళ్లతో కొట్టి చంపేశారు. మృతుడికి కొంతకాలంగా మతి స్థిమితం లేదని, అతను ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: ఆ దుర్మార్గులు చచ్చేదాకా జైలులోనే.. కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు 2018లో 8 నెలల గర్భిణిని అత్యంత దారుణంగా చంపి ఎనిమిది ముక్కలు చేసిన కేసులో నలుగురు నిందితులకు కూకట్పల్లి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 65 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. డీఎన్ఏ, ఇతర ఆధారాలతో తుది తీర్పు వెల్లడించింది. By srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం EX Model Murder: హోటల్ లో మాజీ మోడల్ హత్య..మృతదేహంతో పారిపోయిన నిందితుడు! గురుగ్రామ్ లోని ఓ హోటల్ లో మాజీ మోడల్ దివ్య పహుజాను ఆ హోటల్ యజమాని అభిజిత్ మరో వ్యక్తితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహన్ని దుప్పటిలో చుట్టి అక్కడ నుంచి పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీని ఆధారంగా పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. By Bhavana 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: ఫోన్ మాట్లాడుతున్నప్పుడు డిస్ట్రబ్ చేశాడని..కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి! ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చాడని కన్నబిడ్డనే గొంతునులిమి చంపేసింది ఓ కసాయి తల్లి. ఈ విషాద ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అఫ్సానా అనే మహిళ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చాడని రెండేళ్ల బిడ్డని గొంతు నులిమి చంపేసింది. By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn