Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
AP: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు శెట్టిపేట గ్రామంలో దారుణ హత్య జరిగింది. భార్యపై అనుమానంతో మిషన్ కత్తిలతో పొడిచి చంపాడు భర్త. నిందితుడు కురసాల చిరంజీవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
AP: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు శెట్టిపేట గ్రామంలో దారుణ హత్య జరిగింది. భార్యపై అనుమానంతో మిషన్ కత్తిలతో పొడిచి చంపాడు భర్త. నిందితుడు కురసాల చిరంజీవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నరసాపురం మండలం వేములదీవి సర్దు కొడప గ్రామంలో ఒక వ్యక్తిని మహిళ నరికి చంపిన ఘటన వెలుగు చూసింది. మృతున్ని చినమైనవానిలంక గ్రామానికి చెందిన మైల చంద్రశేఖర్ (30) గా పోలీసులు గుర్తించారు.
ఏపీలోని కడపలో భయంకరమైన మర్డర్ జరిగింది. వెంకటేష్ అనే యువకుడిని బిల్డప్ సర్కిల్ సమీపంలోని పుత్త ఎస్టేట్ గ్రౌండ్ లో గాజు సీసాతో గొంతు కోసి చంపేశారు. హత్య వెనక రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వినుకొండ చెక్‌పోస్టు సెంటర్ లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డు పై అందరూ చూస్తుండగానే షేక్ జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వైసీపీ నేతను కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేశాడు.ఈ ఘటనలో రషీద్ రెండు చేతులు తెగిపోయాయి. తీవ్రగాయాలతో బాధితుడు ఆసుపత్రిలో మృతి చెందాడు
తమిళనాడులోని మధురైలో నామ్ తమిజార్ కట్చి పార్టీ (NTK) నేత బాలసుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఇటీవలే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కే.ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య జరిగిన వారం రోజులకే ఎన్టీకే నేతను మర్డర్ చెయ్యడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త భార్యను చంపేశాడు. ఇంట్లో పనులు చేయడం మానేసి ఫోన్ మాట్లాడుతోందని..రీల్స్ చూస్తోందని ఏకంగా హత్య చేసేశాడు. చపాతీ పీటతో తలపై మోది, చున్నీతో ఉరివేసి హతమార్చాడు.
రాంబిల్లి తొమ్మిదొవ తరగతి బాలిక హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను జైలుపాలు చేసిందనే పాత కక్షతోనే ప్రమోన్మాది సురేష్ ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.
బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాండ్ దారుణ హత్యకు గురయ్యారు.పెరంబూర్ లో ఆయన నివాసం వద్ద శుక్రవారం రాత్రి కొందరు కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద కత్తితో దాడి చేశారు.చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
అడిగిన వెంటనే కోడలు టీ ఇవ్వలేదని కోపం తెచ్చుకున్న అత్తగారు ఆమెను గొంతునులిమి చంపేసింది.విషాద ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అత్తాపూర్ ఠాణా పరిధిలోని హసన్ నగర్ లో ఈ దారుణం గురువారం జరిగింది