Mumbai:వీల్ ఛైర్ లేక చనిపోయిన వృద్ధుడు..మంబై ఎయిర్‌పోర్టులో ఘటన
వీల్‌ఛైర్ లేక ఓ వృద్ధుడు అన్యాయం చనిపోయారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ విసాదకర ఘటన జరిగింది. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నడవలేక ప్రానాలు పోగొట్టుకున్నారు ఓ పెద్దాయన.
వీల్‌ఛైర్ లేక ఓ వృద్ధుడు అన్యాయం చనిపోయారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ విసాదకర ఘటన జరిగింది. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నడవలేక ప్రానాలు పోగొట్టుకున్నారు ఓ పెద్దాయన.
శివసేన నేత దారుణ హత్యకు గురయ్యారు. మాజీ కార్పోరేటర్ అభిషేక్ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతుండగా స్థానిక ఉద్యమకారుడు మౌరిస్ నోరాన్హ కాల్పులు జరిపాడు. అభిషేక్ చికిత్సపొందుతూ మరణించారు. మౌరిస్ తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ముంబయిలోని మహిమ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కు దగ్గర్లో రైల్వే ట్రాక్‌పై కొందరు వంట వండుతున్న వీడియో వైరల్ కావడంతో దానిపై రైల్వే శాఖ స్పందించింది. వాళ్లందరూ యాచకులని.. అక్కడి నుంచి వాళ్లని ఖాళీ చేయించామని.. ఇలాంటివి జరగకుండా సిబ్బందికి ఆదేశించామని చెప్పింది.
అయోధ్య రామ మందిర వేడుకలు దేశంలోని పలు ప్రాంతాలు ప్రత్యేకంగా అలంకరం అవుతుండగా..వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా కూడా ప్రత్యేక అలంకరణతో ముస్తాబు అయ్యింది. ఆయన ఇంటి పై '' జై శ్రీరామ్'' అనే నినాదాలు కనిపించాయి.
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో ఇష్యూపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్ యాక్షన్ మొదలుపెట్టారు. గురువారం ‘స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్’ గేమింగ్ యాప్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇందుకు పాల్పడిన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.
ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో టాయిలెట్ డోర్ లాక్ అవ్వడంతో ఓ ప్రయాణికుడు గంటన్నర పాటు టాయిలెట్ లోనే జర్నీ చేశాడు. విమానం ల్యాండ్ అయిన తరువాత ఇంజనీర్లు డోర్ ఓపెన్ చేశారు.
నిషేధిత చైనా మాంజా తగిలి ముంబై నగరంలో వెయ్యికి పైగా పక్షులు ప్రాణాలు కోల్పొయాయి. 800 వరకు గాయపడ్డాయి. చైనా మాంజాతో మనుషులు కూడా ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలున్నాయి.
దేశంలోనే అతి పొడవైన అటల్ సేతును ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన 21 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంది. ఈ బ్రిడ్జిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని పిలుస్తున్నారు. 21.8కి.మీ మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. రూ. 17,840కోట్లు ఖర్చు చేశారు.